తిరుమలలో విస్తృత తనిఖీలు
- December 05, 2015
తిరుమలలో పోలీసులు విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నారు. తిరుమలలో భద్రతను డీఐజీ సత్యనారాయణ, ఎస్పీ గోపినాథ్‌లు పరిశీలించారు. డిసెంబర్ 6 సందర్భంగా అక్టోపస్, ఏపీఎస్పీ అదనపు బలగాలతో విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నట్లు డీఐజీ తెలిపారు. భక్తులకు అనుమానస్పద వ్యక్తులు, వస్తువుల కనిపిస్తే సమాచారం ఇవ్వాలని డీఐజీ కోరారు. ఆర్టీసీ బస్టాండు, రైల్వే స్టేషన్లు,లాడ్జీలలో సోదాలు నిర్వహిస్తున్నారు. తిరుపతి బస్టాండులో పార్క్ చేసిన 40 ద్విచక్ర వాహనాలను సీజ్ చేశారు.
తాజా వార్తలు
- విశాఖ–రాయపూర్ ఎక్స్‌ప్రెస్‌వే
- 'ఏక్తా యాత్ర' సర్దార్ పటేల్‌కు సముచిత నివాళి: వెంకయ్య నాయుడు
- న్యూజెర్సీలో NATS ఫుడ్ డ్రైవ్‌కు మంచి స్పందన
- 3వ ప్రపంచ తెలుగు మహా సభలకు ఒడిశా గవర్నర్ హరిబాబు కు ఆహ్వానం
- నేవీ చీఫ్ హెచ్చరిక: ఘర్షణల కోసం సిద్ధం
- రెండు బస్సుల ఢీకొట్టు–11 మృతి, 40 గాయాలు
- టీమిండియా ఘన విజయం
- మచిలీపట్నం, విశాఖలో మైరా బే వ్యూ రిసార్ట్స్
- తెలంగాణలో మరో 4 విమానాశ్రయాలు: సీఎం రేవంత్
- ఏపీ పెన్షన్ పంపిణీ ప్రారంభం







