అబుదాబీ రాఫిల్: 7 మిలియన్‌ దిర్హామ్‌లు గెల్చుకున్న ఇండియన్‌

- May 03, 2018 , by Maagulf
అబుదాబీ రాఫిల్: 7 మిలియన్‌ దిర్హామ్‌లు గెల్చుకున్న ఇండియన్‌

అబుదాబీ:అబుదాబీ రాఫిల్ బిగ్‌ టిక్కెట్‌ కొనుగోలు చేసిన అనీల్‌ వర్ఘీస్‌ థెవెరిల్‌, 7 మిలియన్‌ దిర్హామ్‌లు గెల్చుకున్నారు. 11195 నంబర్‌ గల టిక్కెట్‌ని ఆన్‌లైన్‌ ద్వారా కొనుగోలు చేశారాయన. ఏప్రిల్‌ 2018 డ్రా కోసం ఈ టిక్కెట్‌ని కొనుగోలు చేయడం జరిగింది. ఈ రఫాలెకి సంబంధించి మరో ఏడుగురు విజేతలున్నారు. వీరంతా 100,000 దిర్హామ్‌లు గెల్చుకుంటారు. వీరిలో ఒకరు బంగ్లాదేశీ కాగా, ఒకరు మొరకోకి చెందినవారు. మిగిలినవారంతా ఇండియన్స్‌ కావడం గమనార్హం. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com