కెన్యాలో భారీ వర్షాల ధాటికి 80 మంది మృతి
- May 04, 2018
కెన్యాలో మార్చి నుంచి కురుస్తున్న భారీ వర్షాల ధాటికి 80 మంది మృతి చెందారని ఐక్యరాజ్యసమితి హ్యుమానిటేరియన్ ఏజెన్సీ తెలిపింది. ఇప్పటివరకూ భారీ వర్షాలతో సుమారు 2,44,400 మంది ప్రజలు నిరాశ్రయులయ్యారని, వీరిలో తానా నది, కిలిఫి, మండేరా కౌంటీ ప్రాంతాల నుంచి ఎక్కువ మంది బాధితులున్నారని తెలిపింది. వరదల్లో 100 మంది ప్రాణాలు కోల్పోయారని, వరదల నేపథ్యంలో మలేరియా, కలరా వంటి వ్యాధులు ప్రబలే అవకాశం ఎక్కువగా ఉన్నట్లు ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ రెడ్‌క్రాస్, రెడ్ క్రిసెంట్ సొసైటీ తెలిపింది.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







