మహ్మద్ బిన్ రషీద్ నాలెడ్జ్ అవార్డ్‌ని స్థాపించిన 'రూలర్'
- December 06, 2015
యూఏఈ వైస్ ప్రెసిడెంట్ మరియు ప్రైమ్ మినిస్టర్ షేక్ మహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్, షేక్ మహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్ అవార్డ్‌ని ఇక నుంచి ఆయా రంగాల్లో అత్యున్నత శిఖరాలను అధిరోహించినవారికి అందజేయనున్నట్లు ప్రకటించారు. ప్రతి సంవత్సరం డిసెంబర్లో ఈ అవార్డును మహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్ ఫౌండేషన్ ద్వారా అందజేయనున్నారు. బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ని నియమించి, వారి ద్వారా సెక్రెటరీ జనరల్‌ని ఎంపిక చేసేలా ఏర్పాట్లు చేయనున్నారు. ఈ కమిటీ మూడు సంవత్సరాల పాటు పనిచేస్తుందని రూలర్ ప్రకటించారు.
తాజా వార్తలు
- విశాఖలో రూ.1,222 కోట్లతో లులు ప్రాజెక్టు
- సోషల్ మీడియా కంటెంట్ క్రియేటర్లకు పోలీసులు వార్నింగ్
- రాధిక తుమ్మలకు ‘లీడ్ ఇండియా అబ్దుల్ కలామ్ రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం’ ప్రదానం
- భారత్‌లో మళ్లీ భారీ క్రీడా వేడుక
- శంషాబాద్: ఎయిర్‌పోర్ట్‌లో భారీగా బంగారం స్వాధీనం
- స్మృతి మంధాన, అభిషేక్ శర్మకు ఐసీసీ అవార్డు
- సీఎం తప్ప, మిగతా మంత్రుల రాజీనామా
- దేశానికి మోడీ దొరికిన ఆణిముత్యం: సీఎం చంద్రబాబు
- నిమిష ప్రియకేసులో తాజా అప్డేట్
- జాయెద్ నేషనల్ మ్యూజియం డిసెంబర్ 3న ప్రారంభం..!!