పాకిస్థాన్‌లో భారీ పేలుడు..5 మంది మృతి
- May 10, 2018
పాకిస్థాన్:పాకిస్థాన్‌లోని పెషావర్ పట్టణంలో భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుడులో ఐదుగురు కుటుంబసభ్యులు ప్రాణాలు కోల్పోగా మరో ఇద్దరు గాయపడ్డారు. బిలాల్ టౌన్‌లోని హోటల్ నాలుగవ అంతస్థులో సంభవించిన పేలుడులో గాయాలైన వారిని ఆస్పత్రికి తరలించి చికిత్సనందిస్తున్నారు. హోటల్లో గ్యాస్ లీకేజీ అవడం వల్లే పేలుడు సంభవించినట్లు ప్రాథమికంగా భావిస్తున్నారు. భద్రతా దళాలు బాంబు తనిఖీ బృందాలు ఘటనాస్థలానికి చేరుకుని పేలుడు గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.
తాజా వార్తలు
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!
- దుబాయ్‌లో షేరింగ్ వసతికి అనుమతించిన ప్రాంతాల పూర్తి జాబితా..
- ఖతార్‌లో డ్రైవింగ్ స్కూళ్లకు కొత్త నిబంధనలు..!!
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం
- ఉక్రెయిన్‌లో బస్సుల పై దాడి.. 33 మంది దుర్మరణం
- UAE Pavilion draws strong visitor turnout on opening day of Marrakech Airshow 2026
- విమాన ప్రయాణికులకు మరో షాక్.. ఛార్జీలు పెంచిన ఎయిరిండియా
- సంగీతం మరియు నృత్యం ద్వారాకంటి వెలుగు
- అమెజాన్‌లో మరోసారి ఉద్యోగ కోతలు







