దుబాయ్‌లోని ప్రముఖ రోడ్డుపై స్పీడ్ లిమిట్ పెంపు
- May 11, 2018
రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ (ఆర్టిఎ), దుబాయ్ పోలీస్ జనరల్ హెడ్ క్వార్టర్స్, షేక్ జాయెద్ బిన్ హమదాన్ అల్ నహ్యాన్ రోడ్డుపై స్పీడ్ లిమిట్‌ని పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. దుబాయ్ - అల్ అయిన్ రోడ్, జబెల్ అలి లెహ్బాబ్ రోడ్ మధ్య ఈ వేగం పెంపు వర్తిస్తుంది. ప్రస్తుతం వున్న 80 కిలోమీటర్ల లిమిట్‌ని 90 కిలోమీటర్లకు పెంచారు. శనివారం నుంచి ఈ పెంపు అమల్లోకి వస్తుంది. రాడార్ స్పీడ్స్ గంటకు 110 కిలోమీటర్లుగా ఫిట్ చేశారు. ఆర్టిఎ - దుబాయ్ పోలీస్ మధ్య పరస్పర అవగాహనతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు దుబాయ్ పోలీస్ ఆపరేషన్ ఎఫైర్స్ అసిస్టెంట్ కమాండర్ ఇన్ చీఫ్ మేజర్ జనరల్ అడ్వయిజర్ మొహమ్మద్ సైఫ్ అల్ జఫీన్ చెప్పారు.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







