ఢిల్లీని కుదిపేస్తున్న భారీ వర్షం!
- May 13, 2018
మరోవైపు దేశ రాజధాని ఢిల్లీలో ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. ఓ వైపు ఈదురుగాలులు, మరోవైపు దుమ్ము ధూళితో వర్షం పడడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. ఈదురుగాలుల ప్రభావం ఎక్కువగా ఉండడంతో విమానాల ల్యాండింగ్, టేకాఫ్‌కు సమస్య తలెత్తింది. ఇక గురుగ్రావ్, ఫరీదాబాద్‌లో ఒక్కసారిగా కారుచీకట్లు కమ్ముకున్నాయి. పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.
తాజా వార్తలు
- ఒమాన్‌లో అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఆన్లైన్ విద్యపై అవగాహన కార్యక్రమం
- ఏపీలో మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్లు ఖరారు..
- రియాద్ విమానాశ్రయంలో అంతరాయం..అక్టోబర్ 12 వరకు ఎతిహాద్ విమానాలు రద్దు
- నోబెల్ విజేతలకు రూ.11.52 కోట్లు
- స్మిత్ మచ్చర్ కు ఇజ్రాయెల్ ప్రెసిడెంట్ లేఖ
- రియాద్ విమాన సర్వీసులు రద్దు చేసిన కువైట్ ఎయిర్వేస్..!!
- అరేబియా గల్ఫ్‌లో 22 మంది సిబ్బందిని రక్షించిన యూఏఈ..!!
- పాస్‌పోర్ట్, రెసిడెన్సీ సేవల్లో సహకారానికి ఖతార్–యూఏఈ చర్చలు..!!
- సౌదీలో అక్రమ వలసదారులపై ఉక్కుపాదం..!!
- సముద్ర భద్రతకు ప్రాధాన్యం.. లాటిన్ అమెరికాతో గల్ఫ్ దేశాల కొత్త బంధం..!!







