'GWAC' నూతన కార్యవర్గం నియామకం

- May 13, 2018 , by Maagulf

దుబాయ్: గల్ఫ్ కార్మికుల అవగాహన వేదిక(GWAC) సర్వసభ్య  సమవేశo శుక్రవారo (11-05-2018) రోజున దుబాయి లోని డ్రిమ్ ప్యాలేస్ హోటల్ లో జరిగింది.అన్ని దేశాలలో ఉన్న గల్ఫ్ కార్మికుల అవగాహన వేదిక(GWAC) శాఖలకు పూర్తిస్తాయి కార్యవర్గాన్ని ఎన్నుకోవడo జరిగింది.

గల్ఫ్ కార్మికుల సంక్షేమమే ఏజేండగా, కార్మికుల పక్షన నిలబడి మన భారత్ ప్రభుత్వoచే ఎంబసిల ద్వారా మనవాల్లకు కావల్సిన సహాయసహకారాలను సాద్యమైంత అందేలా చూస్తూ మరియు తెలంగాణ ప్రభుత్వo నుండి అందవలసిన సంక్షేమ ఫలాలను అందించడానికి సాయశక్తుల కృషీ చేస్తూనే, తెలంగాణ ప్రభుత్వ ఎన్నికల హమీ అయిన TNRI పాలసి అమలుకై కొన్ని నెలలనుండి అలుపేరుగని ఉద్యమo చేస్తూ అన్నీ దేశాలలో మన కార్మికులను ఏకo చేస్తూ అందరినీ ముందుకు నడిపిస్తూ గల్ఫ్ లో మెజారిటి కార్మికులకు NRI పాలసిపై అవగాహన తేలియజేస్తూ, ఉద్యమాన్నీ ముందుకు తీసుకేల్తు కార్మికుల పక్షన నిలబడ్డ మన తెలంగాణ గల్ఫ్ కార్మికులనే గల్ఫ్ కార్మికుల అవగాహన వేదిక కార్యవర్గ సభ్యులుగా సర్వసభ్యసమవేశo లో అందరి అమోదoతో ఎన్నుకోవడo జరిగింది.

ఇక ముందు కూడా అందరినీ కలుపుకొని NRI పాలసి సాదనే ద్యేయంగా గల్ఫ్ కార్మికుల పక్షాన నిలబడాలని కోరుతూ వాల్లందరికి శుభాభినందనలు.  

గల్ఫ్ కార్మికుల అవగాహన వేదిక జీసీసీ నూతన కార్యవర్గo 
కృష్ణ దోనికేని-వ్యవస్తాపక అధ్యక్షులు,యు.ఏ.ఈ   
వంశీగౌడ్ -ఉపాధ్యక్షులు,యు.ఏ.ఈ   
ఆకుల సురేందర్-జనరల్ సెక్రటరీ,యు.ఏ.ఈ  
షాబ్బీర్ పాష -అధ్యక్షులు,సౌదీ అరేబియా   
కమలాకర్ చావనపల్లీ-అధ్యక్షులు,ఒమన్  
శంకర్ అడ్వాల-అధ్యక్షులు,మస్కట్   
గోపాల్ నస్పూరి-అధ్యక్షులు, కువైట్   
రాజు మామిడిపల్లీ-గౌరవ అధ్యక్షులు ,కువైట్   
మారుతి గంట - అధ్యక్షులు,బహ్రెయిన్  
రాజు నయన - గౌరవ అధ్యక్షులు,బహ్రెయిన్   
నర్సయ్య దోనికేని(చిన్ను)-అధ్యక్షులు,ఖతర్   
సంపత్ కుమార్ గాజుల- తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి,యు.ఏ.ఈ  

GCC పూర్తిస్తాయి కార్యవర్గానికి హృదయపూర్వక శుభకాంక్షలు, అభినందనలు 
అదే సర్వసభ్య సమవేశoలో ఎన్నోకోబడిన యు.ఏ.ఈ పూర్తిస్తాయి కార్యవర్గాన్ని ఒక రెండు రోజులలో ఫేస్ బుక్ లో అందరికి తేలియాజేస్తాము. 

ఎన్ అర్ ఐ పాలసీ మరియు తెలంగాణ గల్ఫ్ కార్మికుల సంక్షమమే ద్యేయంగా పనిచేస్తామని మన గల్ఫ్ కార్మికులకు అందరికి మాట ఇస్తున్నాం.  


అదేవిధంగా గల్ఫ్ లో ఉన్న తెలుగు సంఘాలు, ప్రముఖులు, షోషల్ మీడియా మిత్రులు, మన సోదరులందరూ మరియు తెలంగాణ లో ఉన్న పూర్వ ప్రవాసిలందరూ ఎన్ అర్ ఐ పాలసీ ఉద్యమానికి, సేవ మరియు అవగాహన కార్యక్రమాలకు సహాయసహకారాలు అందించవలసినదిగా కోరుతున్నాము.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com