ఒమనైజేషన్ చట్టం ఉల్లంఘన: 161 కంపెనీలు పేనలైజ్డ్
- May 14, 2018
మస్కట్: మినిస్ట్రీ ఆఫ్ మేన్ పవర్, ఒమనీ జాతీయులకి ఉద్యోగాల్ని కల్పించలేదన్న కారణంగా 161 కంపెనీలపై జరీమానా విధించింది. ఇందులో ప్రతి కంపెనీ 40 మందికి పైగా కార్మికులను కలిగి వుంది. వీటిల్లో ఒక్కరంటే ఒక్కరు కూడా ఒమన్ పౌరులు లేరని మినిస్ట్రీ పేర్కొంది. ఈ కంపెనీలతో డీలింగ్ని మినిస్ట్రీ ఆఫ్ మేన్ పవర్ రద్దు చేసింది. కనీసం 10 శాతం ఒమనైజేషన్ రేట్ లేని సంస్థల పట్ల చట్టపరమైన చర్యలు తీప్పవని మినిస్ట్రీ ఆఫ్ మేన్ పవర్ హెచ్చరించింది. ఒమన్ పౌరులకు ఉద్యోగాల్లో 'కోటా' తప్పనిసరి చేస్తూ, ఒమనైజేషన్ని అమల్లోకి మినిస్ట్రీ తీసుకొచ్చిన సంగతి తెల్సిందే.
తాజా వార్తలు
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!
- బహ్రెయిన్–మలేషియా మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- రియాద్ మెట్రో..రెడ్ లైన్లోని 5 స్టేషన్లలో సర్వీసులు నిలిపివేత..!!
- డే పార్క్ గా దుబాయ్ గార్డెన్ గ్లో..!!
- ఓల్డ్ దోహా పోర్టులో ఖతార్ బోట్ షో 2025 ప్రారంభం..!!
- కువైట్ వింటర్ వండర్ల్యాండ్ ఓపెన్..!!
- రైనా, శిఖర్ ధావన్ ల పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సీపీ సజ్జనార్
- వందేమాతరం తరతరాలకు ఓ స్ఫూర్తి: ప్రధాని మోదీ
- అయ్యప్ప భక్తులకు శుభవార్త..60 స్పెషల్ రైళ్లు
- పేటీఎం నుంచి ట్రావెల్ బుకింగ్ యాప్







