రేపు యడ్యూరప్ప కర్ణాటక సీఎంగా ప్రమాణ స్వీకారం
- May 16, 2018బెంగళూరు: రేపు యడ్యూరప్ప కర్ణాటక సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారని.. గవర్నర్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా బీజేపీని ఆహ్వానించారని బీజేపీ కర్ణాటక సాయంత్రమే ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే.. అప్పుడు అధికారికంగా గవర్నర్ నుంచి ఎటువంటి ప్రకటన వెలువడలేదు. తర్వాత గవర్నర్ నుంచి అధికారికంగా ప్రకటన వెలువడింది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని గవర్నర్ యడ్యూరప్పకు లేఖ రాశారు. కర్ణాటక ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని గవర్నర్ లేఖలో రాశారు. అయితే.. అసెంబ్లీలో బలనిరూపణ కోసం 15 రోజుల గడువు ఇస్తున్నట్లు గవర్నర్ పేర్కొన్నారు. దీంతో యడ్యూరప్ప రేపు ఉదయం 9 గంటలకు ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
తాజా వార్తలు
- తిరుమలలో వైకుంఠ దర్శనం తేదీలు ఖరారు!
- అరుదైన చికిత్స చేసిన మెడికవర్ హాస్పిటల్స్
- హైదరాబాద్లో కొత్త అంతర్జాతీయ స్టేడియం!
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!
- బహ్రెయిన్–మలేషియా మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- రియాద్ మెట్రో..రెడ్ లైన్లోని 5 స్టేషన్లలో సర్వీసులు నిలిపివేత..!!
- డే పార్క్ గా దుబాయ్ గార్డెన్ గ్లో..!!
- ఓల్డ్ దోహా పోర్టులో ఖతార్ బోట్ షో 2025 ప్రారంభం..!!
- కువైట్ వింటర్ వండర్ల్యాండ్ ఓపెన్..!!
- రైనా, శిఖర్ ధావన్ ల పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సీపీ సజ్జనార్







