తమిళనాడు వరద బాధితులకు యూఏఈ ఇండియన్స్ విరాళం
- December 07, 2015
కేరళ ముస్లిం కల్చరల్ సెంటర్ (కెఎంసిసి) వరదలతో విలవిల్లాడిన తమిళనాడుకు సహాయం అందించేందుకు ఓ ఛానిటీ ప్రోగ్రామ ప్రారంభించింది. కెఎంసిసి ప్రెసిడెంట్ అన్వర్ నహా మాట్లాడుతూ, తమిళనాడు ముస్లిం లీగ్ కమిటీతో సంప్రదింపులు జరిపి సహాయక కార్యక్రమాలు చేపట్టనున్నట్లు వివరించింది. అసోసియేషన్ సభ్యులు, మరియు సన్నిహితులు ఒక రోజు జీతాన్ని తమిళనాడు వరద బాధితుల కోసం అందజేయనుంది. తమిళనాడు ముఖ్యమంత్రి సహాయ నిధికి అందించే విరాళాలకు కమిషన్ నుంచి మినహాయింపునిస్తున్నట్లు యూఏఈ ఎక్స్‌ఛేంజ్ వెల్లడించింది. ఇదిలా ఉండగా, వరదల కారణంగా మూసివేయబడిన చెన్నయ్ విమానాశ్రయం నుంచి విమాన రాకపోకలు ప్రారంభమయ్యాయి. తమిళనాడు వరదల్లో వేలాది మంది నిరాశ్రయులు కాగా, రాజధాని చెన్నయ్‌లో జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది. ఇప్పుడిప్పుడే చెన్నయ్ కోలుకుంటోంది.
తాజా వార్తలు
- కొత్త ‘సిమ్ బైండింగ్’ రూల్‌తో వాట్సాప్ యూజర్లకు ఇబ్బందులే?
- గ్లోబల్ సమ్మిట్ మీద సమీక్ష
- స్కై వాక్ గ్లాస్ బ్రిడ్జ్: పర్యాటకులకు కొత్త అనుభవం
- కువైట్ లో బ్యాచిలర్ హౌసింగ్ పై స్పెషల్ ఫోకస్..!!
- యూఏఈకి లక్ష్మీ మిట్టల్.. దుబాయ్ కే ఎందుకు?
- ఫార్ములా 1 ఖతార్ గ్రాండ్ ప్రిక్స్ ముగింపు..అమీర్ హాజరు..!!
- ‘డిఫీట్ డయాబెటిస్’ సైక్లోథాన్.. కమ్యూనిటీ ర్యాలీస్ ఫర్ వెల్నెస్..!!
- ఒమన్ లో 15 మంది ఆసియా జాతీయులు అరెస్టు..!!
- ‘రోడ్ టు రియాద్’ కార్యక్రమాన్ని ప్రారంభించిన సౌదీ..!!
- కొత్త స్మార్ట్ఫోన్లలో ‘సంచార్ సాథీ’ తప్పనిసరి!







