బహ్రెయిన్ ఎయిర్‌షో టిక్కెట్స్ అమ్మకాలు ప్రారంభం
- December 07, 2015
మినిస్ట్రీ ఆఫ్ ట్రాన్స్‌పోర్టేషన్ మరియు టెలికమ్యూనికేషన్స్ (ఎంటిటి), బహ్రెయిన్ ఇంటర్నేషనల్ ఎయిర్ షో కోసం టిక్కెట్లను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు వెల్లడించింది. బటెల్కో ఔట్‌లెట్స్‌లో ఈ టిక్కెట్లు అందుబాటులో ఉంటాయి. బహ్రెయిన్ ఇంటర్నేషనల్ ఎయిర్ షో జనవరి 21 నుంచి 23 వరకూ సఖిర్ ఎయిర్ బేస్‌లో జరుగుతుంది. ఎద్దలకు 10 బహ్రెయినీ దిర్హామ్స్, అలాగే 16 ఏళ్ళలోపువారికి 5 బహ్రెయినీ దిర్హామ్‌లను టిక్కెట్ ధరగా నిర్ణయించారు. 20కి పైన టిక్కెట్లు కొనుగోలు చేసేవారికి 5 శాతం డిస్కౌంట్ ఇవ్వనున్నారు. సౌదీ అరేబియా హాక్స్, యూఏఈకి చెందిన ఫుర్సన్, రష్యన్ నైట్స్ మరియు మార్క్ జెఫ్రీస్ ఏరోబాటిక్స్, స్విప్ ట్విస్టర్ డిస్‌ప్లే టీమ్ ఆహూతుల్ని అలరించనున్నాయి.
తాజా వార్తలు
- కొత్త ‘సిమ్ బైండింగ్’ రూల్‌తో వాట్సాప్ యూజర్లకు ఇబ్బందులే?
- గ్లోబల్ సమ్మిట్ మీద సమీక్ష
- స్కై వాక్ గ్లాస్ బ్రిడ్జ్: పర్యాటకులకు కొత్త అనుభవం
- కువైట్ లో బ్యాచిలర్ హౌసింగ్ పై స్పెషల్ ఫోకస్..!!
- యూఏఈకి లక్ష్మీ మిట్టల్.. దుబాయ్ కే ఎందుకు?
- ఫార్ములా 1 ఖతార్ గ్రాండ్ ప్రిక్స్ ముగింపు..అమీర్ హాజరు..!!
- ‘డిఫీట్ డయాబెటిస్’ సైక్లోథాన్.. కమ్యూనిటీ ర్యాలీస్ ఫర్ వెల్నెస్..!!
- ఒమన్ లో 15 మంది ఆసియా జాతీయులు అరెస్టు..!!
- ‘రోడ్ టు రియాద్’ కార్యక్రమాన్ని ప్రారంభించిన సౌదీ..!!
- కొత్త స్మార్ట్ఫోన్లలో ‘సంచార్ సాథీ’ తప్పనిసరి!







