భారత ప్రధానితో 30 మంది యువ ఒమనీ బిజినెస్‌ లీడర్స్‌ భేటీ

- May 19, 2018 , by Maagulf
భారత ప్రధానితో 30 మంది యువ ఒమనీ బిజినెస్‌ లీడర్స్‌ భేటీ

మస్కట్‌: ఒమన్‌కి చెందిన 30 యంగ్‌ బిజినెస్‌ లీడర్స్‌, ఒమన్‌ - ఇండియా జాయింట్‌ బిజినెస్‌ కౌన్సిల్‌లో భాగంగా భారత ప్రధాని నరేంద్రమోడీతో సమావేశమయ్యారు. బుధవారం న్యూ ఢిల్లీలో ఈ భేటీ జరిగింది. ఈ సందర్భంగా చారిత్రక, మెరిటైమ్‌ సంబంధాలపై ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య చర్చ జరిగింది. ఎనర్జీ, ఫుడ్‌ సెక్యూరిటీ విభాగాల్లో ఇరు దేశాల మధ్య సహాయ సహకారాలపై నరేంద్రమోడీ ప్రస్తావించారు. పవిత్ర రమదాన్‌ నేపథ్యంలో సుల్తాన్‌ కబూస్‌ బిన్‌ సైద్‌కి భారత ప్రధాని శుభాకాంక్షలు అందజేశారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com