రష్యా పర్యటనకు బయలుదేరిన మోడీ
- May 20, 2018
ఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ రష్యా పర్యటనకు బయలుదేరారు. భారత్ - రష్యాల భాగస్వామ్యం బలోపేతమే లక్ష్యంగా పర్యటన కొనసాగనుంది. సోచీ వేదికగా రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో ప్రధాని మోదీ సమావేశం కానున్నారు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు, ఉగ్రవాద అంశాలు, సిరియా, అఫ్గాన్లలో నెలకొన్న అశాంతి, అంతర్జాతీయ అంశాలు, షాంఘై సహాకార సంస్థల సమావేశం, బ్రిక్స్ సమావేశాలు, ఇరుదేశాల మధ్య రక్షణ సంబంధాల బలోపేతపై చర్చించే అవకాశం ఉంది.
తాజా వార్తలు
- హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో రియల్‌టైమ్ లాస్ట్ అండ్ ఫౌండ్ ట్రాకింగ్ ప్రారంభం
- తొలి డీఎస్పీ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్.. 112 మంది అధికారులకు డీజీపీ ఆనంద్ అభినందనలు
- ఊపిరితిత్తుల్లో నాడ్యూల్.. పోప్ లియోకు త్వరలో శస్త్రచికిత్స
- అక్టోబర్ 17 వరకు రియాద్ విమానాశ్రయం మూసివేత
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్‌లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం
- రియాద్ విమానాశ్రయం పై దాడి–హైదరాబాద్ వాసి మృతి
- ఖతార్‌లో ‘GastroZero’ స్లిమ్మింగ్ ఉత్పత్తిపై హెచ్చరిక..!!
- ఒమన్ ఉత్తర తీరంలో హానికర ఆల్గే వ్యాప్తిపై కీలక పరిశోధన..!!







