ఇండియన్ రైల్వేస్‌లో సబ్ ఇన్‌స్పెక్టర్ పోస్టులు..
- May 20, 2018
ఇండియన్ రైల్వేస్- రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ మరియు రైల్వే ప్రొటెక్షన్ స్పెషల్ ఫోర్స్ విభాగాల్లో సబ్ ఇన్‌స్పెక్టర్ నియామకానికి మహిళలు మరియు పురుషుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం ఖాళీలు: 1120 (పురుషులకు 819, మహిళలకు 301 ఖాళీలు)
వయసు: జులై 1 నాటికి 20 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి.
అర్హత: డిగ్రీ ఉత్తీర్ణులైనవారు
ఎంపిక: కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, ఫిజికల్ ఎఫిషియెన్స్ టెస్ట్, ఫిజకల్ మెజర్‌మెంట్ టెస్ట్, డాక్యుమెంట్స్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ద్వారా
దరఖాస్తు ఫీజు: రూ. 500, మహిళలకు, మైనారిటీలకు రూ.250లు.
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: జూన్ 1
దరఖాస్తుకు ఆఖరు తేదీ: జూన్ 30
వెబ్‌సైట్: www.indianrailways.gov.in
తాజా వార్తలు
- అయ్యప్ప భక్తులకు శుభవార్త..60 స్పెషల్ రైళ్లు
- పేటీఎం నుంచి ట్రావెల్ బుకింగ్ యాప్
- ‘వందే మాతరానికి’ 150 ఏళ్లు
- కువైట్ ఉప ప్రధానమంత్రిని కలిసిన కేరళ సీఎం..!!
- Dh100 మిలియన్ యూఏఈ లాటరీ విజేత ఫ్యూచర్ ప్లాన్ రివీల్..!!
- గ్రేస్ పీరియడ్‌ను సద్వినియోగం చేసుకోవాలని ఒమన్ పిలుపు..!!
- సౌదీయేతరుల ఆస్తులపై కీలక అప్డేట్..!!
- ఖతార్ లో 25.1% పెరిగిన రెంటల్ కాంట్రాక్టులు..!!
- జీసీసీలో బహ్రెయిన్, ఖతార్ తొలి సముద్ర లింక్ ప్రారంభం..!!
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం







