రాజీవ్‌గాంధీకి కుటుంబం నివాళులు
- May 20, 2018
న్యూఢిల్లీ : మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 27వ వర్ధంతి సందర్భంగా కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ, నియాగాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా ఢిల్లీలోని రాజీవ్ స్మారకం వద్ద నివాళులు సోమవారం ఆర్పించారు. 'పగ, ద్వేషం వంటి వాటిని కలిగి ఉన్నవారు జైలులో ఉన్నట్టేనని నా తండ్రి నేర్పించారు. ప్రతి ఒక్కరిపై ప్రేమాభిమానాలు, గౌరవం చూపించాలి.'' అని ఈ సందర్భంగా రాహుల్ గాంధీ ట్విట్టర్లో పేర్కొన్నారు.మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, పలువురు కాంగ్రెస్ నేతలు రాజీవ్‌కు నివాళులర్పించారు.
తాజా వార్తలు
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్‌లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం
- రియాద్ విమానాశ్రయం పై దాడి–హైదరాబాద్ వాసి మృతి
- ఖతార్‌లో ‘GastroZero’ స్లిమ్మింగ్ ఉత్పత్తిపై హెచ్చరిక..!!
- ఒమన్ ఉత్తర తీరంలో హానికర ఆల్గే వ్యాప్తిపై కీలక పరిశోధన..!!
- ఉమ్రా యాత్రికుల భద్రతపై ఆందోళన..!!
- యూఏఈలో ఆ పాఠశాలలకు 9 రోజులపాటు సెలవులు..!!
- కువైట్‌లో నాలుగు కేసుల్లో ఆరుగురు అరెస్ట్..!!
- నాలుగు గల్ఫ్ దేశాల్లో ఆరోగ్యకరమైన జీవనశైలిపై అవగాహన..!!







