మాస్కో నగరంలో పేలుడు!
- December 07, 2015
రష్యా రాజధాని మాస్కో నగరంలోని బస్ స్టాప్ లో పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ముగ్గురు గాయపడ్డారు. ఈ మేరకు స్థానిక మీడియా మంగళవారం వెల్లడించింది. ఈ ఘటనలో ఇద్దరు మహిళలు తీవ్రంగా గాయపడ్డగా... మరో వ్యక్తి స్వల్పంగా గాయపడ్డారని పోలీసు ఉన్నతాధికారి తెలిపారు. వీరు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని వెల్లడించారు. బస్ స్టాప్ వద్ద కారులోకి ఆగంతకుడు మందుగుండు సామాగ్రి విసరడం వల్ల ఈ పేలుడు సంభవించిందని ప్రాధమిక దర్యాప్తులో వెల్లడైందని చెప్పారు. ఈ పేలుడు గల కారణాలపై దర్యాప్తు కొనసాగుతుందని ఉన్నతాధికారి పేర్కొన్నారు.
తాజా వార్తలు
- హైదరాబాద్లో రోడ్లకు నూతన నామకరణం
- ఆఫ్లైన్ UPI: నెట్ అవసరం లేని చెల్లింపులు
- జేఈఈ అడ్వాన్స్డ్ 2026 పరీక్ష తేదీ ఇదే!
- DP World to develop strategic border facilities in Afghanistan under landmark agreement
- అత్యాచార బాధితుల కోసం కొత్త యాప్
- అసలైన లెక్క మొదలుకాబోతుంది: సీఎం రేవంత్
- ప్రయాణికులకు రూ.610 కోట్లు రీఫండ్ చేసిన ఇండిగో
- వెంకప్ప భాగవతులకు ‘బెస్ట్ ఫిలాంత్రఫీ అవార్డు’
- పవన్ కళ్యాణ్ కు అరుదైన బిరుదు
- నార్కొటిక్స్ ప్రమోటింగ్ చేస్తే..భారీ జరిమానాలు, జైలుశిక్ష..!!







