నిమ్స్‌ హాస్పిటల్‌లో ఉద్యోగ అవకాశాలు..

- May 23, 2018 , by Maagulf
నిమ్స్‌ హాస్పిటల్‌లో ఉద్యోగ అవకాశాలు..

తెలంగాణా సర్కార్ నిమ్స్‌లోని పోస్టుల భర్తీకి ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం 399 పోస్టులకు సంబంధించిన జీవోని త్వరలో జారీ చేయనుంది. ఈ పోస్టులను డిపార్ట్‌మెంట్ సెలక్షన్ కమిటీ ద్వారా భర్తీ చేయనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com