కొద్ది గంటల్లో రీ-ఓపెన్ కానున్న సలాలా ఎయిర్పోర్ట్
- May 26, 2018
మస్కట్: సలాలా ఎయిర్‌పోర్ట్‌లో రాకపోకలు రాత్రి నుంచి పునఃప్రారంభం కానున్నట్లు పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ ఏవియేషన్ పేర్కొంది. సైక్లోన్ మెకును నేపథ్యంలో ముందస్తుగా సలాలా ఎయిర్‌పోర్ట్‌లో విమాన రాకపోకల్ని నిలిపివేసిన సంగతి తెల్సిందే. భద్రతా కారణాల రీత్యా విమానాశ్రయంలో కార్యకలాపాల్ని నిలిపివేశామనీ, ఈ రోజు రాత్రి నుంచి యధాతథంగా కార్యకలాపాలు కొనసాగుతాయని అధికారులు పేర్కొన్నారు. సలాలా నుంచి తమ సర్వీసులు పునఃప్రారంభమవుతాయని నేషనల్ క్యారియర్ ఒమన్ ఎయిర్ కూడా ప్రకటించింది. శుక్రవారం నుంచి ఈ ఎయిర్‌పోర్ట్‌ని మూసివేశారు సైక్లోన్ మెకును కారణంగా.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







