ఒమన్ లో రక్తదాన శిబిరం
- May 26, 2018
ఒమన్:సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అన్న ఎన్ టి ఆర్ సేవాస్ఫూర్తిని లక్ష్యంగా ఎన్ టి ఆర్ ట్రస్ట్ గడిచిన 20 ఏళ్లుగా పేదవారి అభ్యున్నతి కోసం త్రికరణ శుద్ధితో సేవలందిస్తుంది. "మానవ సేవయే మాదవ సేవగా భవిస్తూ.. ఒమాన్లో రక్త దాన అవసరాన్ని గుర్తిస్తూ ఎన్ టి ఆర్ ట్రస్ట్ మొట్ట మొదటి సరిగా రక్త దాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగినది”. ఒమాన్లో చాలామంది సమయానికి రక్తం దొరకక బాధపడుతున్నారు. రక్త దానము వలన చాలా ఆరోగ్య ప్రయోజనాలు కూడా వున్నాయి. కావున అందరూ విచ్చేసి స్వచ్చందముగా రక్త దానము చేయవలసిందిగా ప్రార్ధన.
రక్త దానం చేయండి! ప్రాణ దాతలుగా నిలవండి!
ఒమన్ లో రక్తదాన శిబిరం ఈవిషయమును మీ బందు మిత్రులకు అందరికి తెలియజేసి కర్మ మరియి జన్మభూముల లో సేవలు చేసే భాగ్యం కలుగచేసి ఈ కార్యకరమును జయప్రదం చేయవలసినదిగా కోరుచున్నాము.
వేదిక - బౌషర్ బ్లడ్ బ్యాంకు, మస్కట్, సుల్తానేట్ అఫ్ ఒమాన్
తేదీ - జూన్ 1 , 2018 - శుక్రవారం
సమయం - ఉదయం 9 గం. నుండి మధ్యాన్నం 1 గం. వరకు
సంప్రదించవలసిన నెంబర్లు - 93013805 / 98145922 / 98262636 / 99207436
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..