భారీగా తగ్గిన బంగారం ధర!
- May 28, 2018
మగువల మనసుదోచే బంగారం మరింత తగ్గింది. గత కొన్ని రోజులుగా పడుతూ లేస్తూ క్రమంగా పెరిగిన బంగారం ధర ఈసారి భారీగా తగ్గింది. నిన్నటిదాకా పది గ్రాములు పసిడి రూ.32వేల ఉండగా సోమవారం నాటి తగ్గింపు ధరతో అది రూ.31,965కు చేరింది. సానుకూల పరిస్థితులు లేకపోవడంతో బంగారం ధర తగ్గినట్టు వ్యాపారవేత్తలు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు వెండి కూడా బంగారం బాటలోనే భారీగా తగ్గింది. నిన్నటిదాకా కిలో వెండి రూ.41వేల రూపాయలు ఉండగా అది నేటికీ రూ.40,830 చేరింది. బంగారం రూ.405 , వెండి రూ.370 తగ్గడంతో కొనుగోలు దారులు త్వరపడతారని పసిడి షాపులు ఆశిస్తున్నాయి.
తాజా వార్తలు
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!
- బహ్రెయిన్–మలేషియా మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- రియాద్ మెట్రో..రెడ్ లైన్లోని 5 స్టేషన్లలో సర్వీసులు నిలిపివేత..!!
- డే పార్క్ గా దుబాయ్ గార్డెన్ గ్లో..!!
- ఓల్డ్ దోహా పోర్టులో ఖతార్ బోట్ షో 2025 ప్రారంభం..!!
- కువైట్ వింటర్ వండర్ల్యాండ్ ఓపెన్..!!
- రైనా, శిఖర్ ధావన్ ల పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సీపీ సజ్జనార్
- వందేమాతరం తరతరాలకు ఓ స్ఫూర్తి: ప్రధాని మోదీ
- అయ్యప్ప భక్తులకు శుభవార్త..60 స్పెషల్ రైళ్లు
- పేటీఎం నుంచి ట్రావెల్ బుకింగ్ యాప్







