యూఏఈ డెలిగేషన్‌కి రాయల్ కోర్ట్ మినిస్టర్ స్వాగతం
- December 08, 2015
రాయల్ కోర్ట్ మినిస్టర్ షేక్ ఖాలిద్ బిన్ అహ్మద్ అల్ ఖలీఫా, ఎమిరేట్స్ రీసెర్చ్ సెంటర్ ఫర్ రస్టాఎజిక్ స్టడీస్ రీసెర్చ్ (ఇసిఎస్ఎస్ఆర్) డైరెక్టర్ జనరల్ మరియు హెడ్ ఆఫ్ ఇ ది హయ్యర్ కమిటీ ఫర్ బహ్రెయిన్ యూఏఈ నేషనల్ డే సెలబ్రేషన్ డాక్టర్ జమాల్ సనద్ అల్ సౌది సహా యూఏఈ ప్రెసిడెన్షినల్ ఎఫైర్స్ మినిస్ట్రీ, యూఏఈ నేషనల్ ఆర్కైవ్స్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ అబ్దుల్లా రాయెస్, డిప్యూటీ ఛైర్మన్ ఆఫ్ ఇసా కల్చరల్ సెంటర్ (ఐసిసి) బోర్డ్ ట్రస్టీస్ డాక్టర్ ఖాలిద్ బిన్ ఖలీఫా బిన్ దుయాజి అల్ ఖలీఫా తిదితరులకు స్వాగతం పలికారు. సోదరపూర్వకంగా బృందానికి ఆహ్వానం పలికిన రాయల్ కోస్ట్ మినిస్టర్, ఇరు దేశాల మధ్య చారిత్రక స్నేహాన్ని కొనియాడారు. ఇరు దేశాల మధ్య సన్నిహిత సంబంధాలు అలాగే ఐసిసి మరియు ఇసిఎస్ఎస్ఆర్ మధ్య సంబంధాలు, ఈ రెండు సంస్థలు చేపడుతున్న సంయుక్త కార్యక్రమాల గురించి చర్చించారు. ఇక ముందు కూడా ఈ సంస్థల ద్వారా సంయుక్త కార్యక్రమాలు కొనసాగించేలా చర్చలు జరిగాయి.
తాజా వార్తలు
- ఇరాన్ అధ్యక్షుడితో ప్రధాని మోదీ తొలి ఫోన్ సంభాషణ
- విజయవాడ మురుగునీటి నిర్వహణ ప్రాజెక్టుపై లోక్‌సభలో ఎంపీ బాలశౌరి ప్రశ్న
- మహిళలకు గుడ్ న్యూస్: త్వరలో ప్రత్యేక వెబ్సైట్
- హైదరాబాద్‌లో నెట్‌ఫ్లిక్స్ ఐలైన్ స్టూడియోస్ ను గ్రాండ్ గా లాంచ్ చేసిన సీఎం రేవంత్
- విదేశాల్లో ఉన్న ప్రవాసులకు గుడ్ న్యూస్...
- అరుదైన రికార్డు సాధించిన వైజాగ్ పోర్టు
- యుద్ధం వల్ల నష్టపోయిన ప్రజలకు పరిహారం ఇస్తాం: మోజ్తాబా ఖమేనీ
- ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో మెడికవర్ ఆసుపత్రిని ప్రారంభించిన సీఎం రేవంత్
- మహిళా భద్రత కోసం తెలంగాణ పోలీస్ చర్యలు అభినందనీయం: జాతీయ మహిళా కమిషన్ చైర్ పర్సన్ విజయ
- ఫారెస్ట్ అధికారుల పై సీఎం చంద్రబాబు సీరియస్









