చంద్రబాబు నాయుడు నవ నిర్మాణ దీక్ష ప్రారంభం
- June 01, 2018
అమరావతి: విజయవాడలో నవ నిర్మాణ దీక్ష ప్రారంభం అయింది. బెంజ్ సర్కిల్ లో జ్యోతి ప్రజ్వలన చేసి చంద్రబాబు దీక్షను ప్రారంభించారు. రెండు గంటలపాటు దీక్ష కొనసాగనుంది. ఈనెల 8 వరకు అన్ని నియోజకవర్గాల్లో దీక్షలు కొనసాగనున్నాయి. చంద్రబాబు సహా అందరూ ప్రతిజ్ఞ చేశారు. నవ నిర్మాణ దీక్ష సందర్భంగా విజయవాడలో ట్రాఫిక్ అంక్షలు విధించారు.
తాజా వార్తలు
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!
- షార్జాలో కాలేజీ అడ్మిషన్ పేరుతో Dh1.515 మిలియన్ల మోసం..!
- మల్కాజిగిరి కమిషనరేట్లో నేరాల పై డీజీపీ సీవీ ఆనంద్ సమీక్ష..







