జిమ్ మాటిస్‌తో ప్రధాని మోడీ భేటి
- June 01, 2018
సింగపూర్:ప్రధాని నరేంద్రమోడీ శనివారం అమెరికా రక్షణ శాఖ కార్యదర్శి జిమ్ మాటిస్‌తో సమావేశమయ్యారు. రెండురోజుల క్రితం పసిఫిక్ కమాండ్ పేరును ఇండో- పసిఫిక్ కమాండ్‌గా మార్చినట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. విదేశీ పర్యటనలో భాగంగా గురువారం సింగపూర్ చేరుకున్న ఆయన మాటిస్‌తో రహస్యంగా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇరు నేతలు పరస్పర, అంతర్జాతీయ ప్రయోజనాలకు సంబంధించిన అంశాలపై, భద్రతా సమస్యలపై చర్చించినట్లు అధికారులు తెలిపారు. షాంగ్రీ-లా డైలాగ్ వార్షిక సభలో ప్రసంగించిన అనంతరం మోడీ ఆయనతో సమావేశమైనట్లు తెలిపారు.
తాజా వార్తలు
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్‌లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!







