అబుధాబిలో ఇండియన్ కి జాక్‌పాట్
- June 03, 2018
అబుధాబి:అబుధాబిలో భారత్‌కు చెందిన వ్యక్తికి లాటరీ ద్వారా సుమారు 18 కోట్ల రూపాయలు లభించనున్నాయి. దిక్సన్ కత్తితర అబ్రహం అనే వ్యక్తి నైజీరియాలో నివసిస్తున్నాడు. అతను 'బిగ్‌టికెట్ అబుధాబి' నుండి ఒక లాటరీ టికెట్‌ను కొనుగోలు చేశారు. కాగా, ఆదివారం అబుదాబి ఇంటర్నేషనల ఎయిర్‌పోర్ట్‌లోని ఒక హాల్‌లో అతనికి సుమారు 10 మిలియన్ల ధిరమ్స్(18,22,25,000) లాటరీలో గెలుపొందినట్లు అక్కడి అధికారులు ప్రకటించారు. మిగతా తొమ్మిది మందిలో కూడా ఐదుగురు భారతీయులు, ముగ్గురు పాకిస్తాన్, ఒక దుబాయికి చెందిన వ్యక్తులు కొంత నగదు బహుమతిని పొందారు.
తాజా వార్తలు
- అయ్యప్ప భక్తులకు శుభవార్త..60 స్పెషల్ రైళ్లు
- పేటీఎం నుంచి ట్రావెల్ బుకింగ్ యాప్
- ‘వందే మాతరానికి’ 150 ఏళ్లు
- కువైట్ ఉప ప్రధానమంత్రిని కలిసిన కేరళ సీఎం..!!
- Dh100 మిలియన్ యూఏఈ లాటరీ విజేత ఫ్యూచర్ ప్లాన్ రివీల్..!!
- గ్రేస్ పీరియడ్‌ను సద్వినియోగం చేసుకోవాలని ఒమన్ పిలుపు..!!
- సౌదీయేతరుల ఆస్తులపై కీలక అప్డేట్..!!
- ఖతార్ లో 25.1% పెరిగిన రెంటల్ కాంట్రాక్టులు..!!
- జీసీసీలో బహ్రెయిన్, ఖతార్ తొలి సముద్ర లింక్ ప్రారంభం..!!
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం







