ఐసిస్‌లో చేరేందుకు నలుగురు ఎమిరేటీల యత్నం
- December 08, 2015
నలుగురు ఎమిరేటీ వ్యక్తులు యూఏఈ నుంచి ఒమన్‌కి అ్కమ మార్గంలో వెళ్ళారు. ఐసిస్‌లో చేరేందుకు వీరు అక్రమంగా సరిహద్దులు దాటినట్లు ఫెడరల్ సుప్రీంకోర్ట్ వెల్లడించింది. 8 మంది ఎమిరేటీలు, ఓ సిరియన్ మరియు ఓ బహరెయినీ ఐసిస్‌తో లింకులు ఉన్నట్లుగా గుర్తించారు. మారిటానియాకి చెందిన 22 ఏళ్ళ వ్యక్తి ఐసిస్‌లో చేరేవారి కోసం ఆర్థికంగా సహాయ సహకారాలు అందిస్తున్నాడు. అత్యంత రహస్యంగా ఐసిస్‌లో చేర్చేందుకు ముందుగా కొన్ని చోట్ల సమావేశాలు నిర్వహించి, ఐసిస్ తీవ్రవాద భావజాలాన్ని వ్యాప్తి చేయగలుగుతున్నారు నిందితులు. అయితే ఆరుగురు నిందితుల తరఫున వాదనలు వినిపిస్తోన్న న్యాయవాదులు, పూర్తి వాదనలు వినిపించేందుకు సమయం కావాలని న్యాయస్థానాన్ని అభ్యర్థించారు. డిసెంబర్ 21కి ఈ కేసు విచారణ వాయిదా పడింది.
తాజా వార్తలు
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్
- మలేసియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
- ఒమన్‌లో ఘోర అగ్నిప్రమాదం.. ఇద్దరు మృతి, ఆరుగురికి గాయాలు..!!
- యూఏఈ లాటరీలో ముగ్గురికి చెరో Dh50,000..!!
- ఖతార్‌లో ఘనంగా సర్ సయ్యద్ డే 2026 వేడుకలు
- కువైట్‌లో ట్రాఫిక్ పోలీసుల తనిఖీలు..!!
- క్యాంపింగ్ సీజన్లో కారవాన్లు, ట్రైలర్ల తరలింపునకు ప్రత్యేక షెడ్యూల్..!!







