భాగ్యనగరంలో పలు చోట్లు వర్షం
- June 03, 2018
హైదరాబాద్: నగరంలో పలు చోట్ల వర్షం కురిసింది. రెండు రోజులుగా కురుస్తున్న వర్షానికి వాతావరణం ఒక్కసారి మారిపోయింది. ఆదివారం సాయంత్రం నగరంలో పలుచోట్ల వర్షం పడింది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, అమీర్‌పేట, యూసఫ్‌గూడ, పంజాగుట్ట, ఖైరతాబాద్, మాదాపూర్, ప్రగతినగర్, నిజాంపేట, గండిమైసమ్మ, సూరారంలో భారీ వర్షం కురిసింది. రోడ్లన్నీ జలమయమయ్యాయి. దీంతో వాహన రాకపోలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఒక్కసారిగా వర్షం కువడంతో నగర ప్రజలు కాస్త ఉపశమనం పొందారు.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







