22న 'శంభోశంకర' సినిమా విడుదల..
- June 04, 2018
జబర్దస్త్ కామెడీ షోతో పాపులారిటీ సంపాదించి అతి తక్కువ టైంలో కమెడియన్ గా మంచి క్రేజ్ తెచ్చుకున్న షకలక శంకర్ హీరోగా మూవీ రూపొందుతోంది..ఈ మూవీకి శంభో శంకర అనే టైటిల్ ను ఖరారు చేశారు. పవర్ ఆఫ్ శంకరా ట్యాగ్ లైన్.. ఇటీవలే ఈ మూవీ ఫ్రీ లుక్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. . ఒక టెంపుల్, త్రిశూలం ఈ ప్రీ లుక్ ఫోటోలో ఉన్నాయి. ఆర్, ఆర్ పిక్చర్స్, ఎస్కే పిక్చర్స్ పతాకంపై నిర్మిస్తున్న ఈ మూవీకి రమణారెడ్డి, సురేష్ కొండేటి నిర్మాతలు.. శ్రీధర్ దర్శకుడు. ఈ మూవీ ఈ నెల 22వ తేదిన రిలీజ్ కానుంది..
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..