ఈ నెల 7న విడుదల కానున్న 'కాలా'
- June 04, 2018
పారంజిత్ దర్శకత్వంలో రజినీకాంత్ హీరోగా తెరకెక్కిన సినిమా కాలా.ఈ సినిమా ఈ నెల 7న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోంది. అయితే ఈ సినిమాకు సంబంధించిన ఓ ఆసక్తికరమైన విషయం బయటకు వచ్చింది. అదేంటంటే తమిళ్ సినిమా కంటే తెలుగు సినిమా నిడివి తక్కువట.తమిళ్ వెర్షన్ 166 నిమిషాల ఉండగా తెలుగు వెర్షన్ దీనికంటే మూడు నిమిషాల రన్ టైమ్ తక్కువ అని సమాచారం.సెన్సార్ బోర్డ్ కటింగ్‌లే సినిమా నిడివి తగ్గడానికి కారణమని తెలుస్తుంది. ఈ సినిమాలో రజినీకాంత్ గ్యాంగ్‌స్టర్ కాలా కరికాలన్‌గా కనిపించనున్నారు.
తాజా వార్తలు
- నోబెల్ విజేతలకు రూ.11.52 కోట్లు
- స్మిత్ మచ్చర్ కు ఇజ్రాయెల్ ప్రెసిడెంట్ లేఖ
- రియాద్ విమాన సర్వీసులు రద్దు చేసిన కువైట్ ఎయిర్వేస్..!!
- అరేబియా గల్ఫ్‌లో 22 మంది సిబ్బందిని రక్షించిన యూఏఈ..!!
- పాస్‌పోర్ట్, రెసిడెన్సీ సేవల్లో సహకారానికి ఖతార్–యూఏఈ చర్చలు..!!
- సౌదీలో అక్రమ వలసదారులపై ఉక్కుపాదం..!!
- సముద్ర భద్రతకు ప్రాధాన్యం.. లాటిన్ అమెరికాతో గల్ఫ్ దేశాల కొత్త బంధం..!!
- మానవ అక్రమ రవాణా నిరోధంలో ఒమన్ కీలక చర్యలు..!!
- రియాద్ విమానాశ్రయం పై దాడి.. 12 మంది మృతి, 309 మందికి గాయాలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..







