హైదరాబాద్‌లో రజని..

హైదరాబాద్‌లో రజని..

తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ శంషాబాద్ ఎయిర్‌పోర్టులో సందడి చేశారు. కాలా సినిమా ప్రమోషన్ కోసం తలైవా హైదరాబాద్ వచ్చారు.   తమ అభిమాన హీరోను చూసేందుకు అభిమానులు ఎయిర్‌పోర్టుకు భారీగా తరలివచ్చారు. దీంతో వారిని నియంత్రించడం పోలీసులకు కష్టంగా మారింది. ఫ్యాన్స్ ఒక్కసారిగా దూసుకురావడంతో తోపులాట చోటుచేసుకుంది. రజని రాక సందర్భంగా శంషాబాద్‌లో భారీ భద్రత ఏర్పాటు చేశారు.

Back to Top