మస్కట్:హత్య కేసులో ఇద్దరు వలసదారుల అరెస్ట్
- June 05, 2018
మస్కట్: ఇద్దరు వలసదారుల్ని ఓ హత్యకేసుకు సంబంధించి అదుపులోకి తీసుకున్నట్లు రాయల్ ఒమన్ పోలీస్ వెల్లడించడం జరిగింది. పోలీస్ అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం, బర్కాలో సహచరుడ్ని ఈ ఇద్దరు అనుమానితులు హత్య చేసినట్లు తెలియవస్తోంది. హతుడు, నిందితులు ఆసియా జాతీయులుగా గుర్తించారు పోలీసులు. డిపార్ట్మెంట్ ఆఫ్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ - సౌత్ బతినా పోలీస్ డిపార్ట్మెంట్ - బార్కా పోలీస్ స్టేషన్ డిపార్ట్మెంట్ ఆఫ్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ సంయుక్తంగా చేపట్టిన విచారణలో భాగంగా ఈ అరెస్టులు చోటు చేసుకున్నాయి. హత్య అనంతరం నిందితులు, మృతుడ్ని దహనం చేసినట్లు పోలీసులు తెలిపారు.
తాజా వార్తలు
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!
- బహ్రెయిన్–మలేషియా మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- రియాద్ మెట్రో..రెడ్ లైన్లోని 5 స్టేషన్లలో సర్వీసులు నిలిపివేత..!!
- డే పార్క్ గా దుబాయ్ గార్డెన్ గ్లో..!!
- ఓల్డ్ దోహా పోర్టులో ఖతార్ బోట్ షో 2025 ప్రారంభం..!!
- కువైట్ వింటర్ వండర్ల్యాండ్ ఓపెన్..!!
- రైనా, శిఖర్ ధావన్ ల పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సీపీ సజ్జనార్
- వందేమాతరం తరతరాలకు ఓ స్ఫూర్తి: ప్రధాని మోదీ
- అయ్యప్ప భక్తులకు శుభవార్త..60 స్పెషల్ రైళ్లు
- పేటీఎం నుంచి ట్రావెల్ బుకింగ్ యాప్







