జాహ్నవీపై అర్జున్ సీరియస్...
- June 06, 2018
ఇద్దరికీ అమ్మలు వేరైనా నాన్న ఒక్కరే. అమ్మ ఉంటే బిడ్డల్ని ఓ కంట కనిపెడుతూ, ఎవరి నీడా పడకుండా బిడ్డల్ని జాగ్రత్తగా కాపాడుకుంటుంది. ఎవరికీ అవకాశం ఇవ్వకుండా చూసుకుంటుంది. మరి ఇప్పుడు అమ్మలేదు. ఆ లోటు భర్తీ చేయడానికి చెల్లెళ్ల బాధ్యతల్ని అన్న అర్జున్ కపూర్ భుజానికి ఎత్తుకున్నాడు. జాహ్నవీ, ఖుషీలను ఎవరైనా ఓ మాట అంటే వారిపై విరుచుకుపడుతున్నాడు. మొన్నటికి మొన్న జాహ్నవి చిట్టి పొట్టి డ్రస్ వేసుకుని కెమేరాకు చిక్కితే ఓ ప్రముఖ పత్రికలో ప్యాంటు వేసుకోవడం మరచి పోయిన జాహ్నవి అంటూ రాసుకొచ్చారు. దానికి అర్జున్ ఘాటుగానే స్పందించాడు. జనాలకి లేని ఆలోచనలను మీరే కల్పిస్తున్నారు. నిజానికి ఈ డ్రెస్‌లో జాహ్నవి చాలా బావుంది అంటూ చెల్లెల్ని వెనకేసుకు వచ్చాడు. ఏదేమైనా చెల్లెళ్లకు అండగా నిలుస్తున్న అర్జున్ కపూర్‌ని నెటిజన్స్ ప్రశంసిస్తున్నారు.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







