'ఆటగదరా శివ' ఫస్ట్ లుక్ ట్రైలర్ రిలీజ్...
- June 06, 2018
ఆ నలుగురు, మధుమాసం, అందరి బంధువయా చిత్రాలతో ఫ్యామిలీ ఆడియన్స్ ను ఆకట్టుకున్న డైరెక్టర్ చంద్ర సిద్దార్ధ తాజాగా ఆటగదరా శివ అంటూ త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. 2014 నుంచి దర్శకత్వానికి దూరంగా ఉన్న ఈయన , ఈసారి మాత్రం డిఫరెంట్ మూవీతో రాబోతున్నాడు.
రేపు ఉదయం 9 గంటలకు ఈ ట్రైలర్ ను విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించారు. ఈ సినిమాలో జబర్ధస్త్ ఫేం హైపర్ ఆది కీకల పాత్రలో నటిస్తున్నాడు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఈ సినిమాను కన్నడ నిర్మాత రాక్ లైన్ వెంకటేష్ నిర్మిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి జూన్ నెలాఖరున సినిమాను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.
తాజా వార్తలు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్