'శ్రీశ్రీ' తో మరోసారి తెరకెక్కుతున్న కృష్ణ, విజయనిర్మల దంపతులు.!
- December 09, 2015
అలనాటి సూపర్‌స్టార్ కృష్ణ, ఆయన సతీమణి విజయ నిర్మల జంటగా మరోసారి తమ నటనతో వెండితెరపై ప్రేక్షకులని ఆకట్టుకోనున్నారు. చాలాకాలం విరామం తరువాత వీరిద్దరూ కలిసి ముప్పలనేని శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'శ్రీశ్రీ' అనే చిత్రంలో నటిస్తున్నారు. బుధవారం హైదరాబాద్‌లో చిత్రీకరణ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కృష్ణ, విజయ నిర్మలతోపాటు నటుడు నరేశ్, దర్శకుడు ముప్పలనేని శివ తదితరులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!







