తండ్రి మృతదేహాన్ని బీఎండబ్ల్యూ కారులో ఉంచి సమాధి
- June 13, 2018
నైజీరియాకు చెందిన అజుబుకి అనే వ్యక్తి తన తండ్రి శవాన్ని ఏకంగా బ్రాండ్ న్యూ బీఎండబ్ల్యూ కారులో ఉంచి సమాధి చేయడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. తాను ఎప్పటికైనా ఖరీదైన కారును కొంటానని తన తండ్రితో చెప్పేవారు. తండ్రి మరణంతో వెంటనే బీఎండబ్ల్యూ కారును కొన్న అతను తండ్రి మృతదేహాన్ని కారులో ఉంచి సమాధి చేశాడు. మరోవైపు తన తండ్రిని స్వర్గానికి తీసుకువెళ్లేందుకు సహకరించేలా కారులో శాటిలైట్ నావిగేషన్‌ను ఏర్పాటు చేసినట్టు ఓ పత్రిక పేర్కొంది.
తాజా వార్తలు
- కువైట్ లో జీరో టెంపరేచర్స్ పై హెచ్చరిక..!!
- బహ్రెయిన్ ప్రభుత్వ పాఠశాలల్లో స్పెషల్ స్పోర్ట్స్ ట్రైనర్లు..!!
- దోహా అంతర్జాతీయ బుక్ ఫెయిర్ అవార్డుకు నామినేషన్లు..!!
- న్యూ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు నిర్మాణంపై జజాన్ ఎమిర్ సమీక్ష..!!
- రష్యా, ఒమన్ సంబంధాల బలోపేతంపై సమీక్ష..!!
- యాదగిరిగుట్ట ఈవోగా భవాని శంకర్
- పార్ట్‌టైం జాబ్ చేశారనే అనుమానంతో అమెరికాలో ఇండియన్ స్టూడెంట్స్ అరెస్ట్!
- JEE Main 2026 : అడ్మిట్ కార్డులు విడుదల..
- చిన్నస్వామిలో మ్యాచ్‌లకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
- ఏపీ గేమ్ ఛేంజర్ గ్రీన్ అమోనియా ప్రాజెక్ట్..







