హీరోయిన్గా ఎంట్రీ ఇవ్వనున్న బాలీవుడ్ నటుడి కూతురు
- June 13, 2018
ప్రముఖ బాలీవుడ్ హాస్యనటుడు జావిద్ జాఫ్రీ కూతురు అలవియా జాఫ్రీ, హీరోయిన్గా తెరంగ్రేటం చేయబోతోంది. ఇప్పటికే పలువురు బాలీవుడ్ స్టార్ల కూతుళ్ళు హీరోయిన్స్ గా ఎంట్రీ ఇచ్చారు, త్వరలో శ్రీదేవి కూతురు జాహ్నవి కపూర్ ధడక్' సినిమా ద్వారా హీరోయిన్గా కనిపించబోతున్నారు. ఇక అలవియా జాఫ్రీ కూడా హీరోయిన్గా నటించడానికి సిద్దమవుతోంది. ఇప్పటికే ఆమె ఫోటో షూట్ ముగిసింది. హాట్ హాట్‌గా ఉన్న ఆ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హంగామా చేస్తున్నాయి.
తాజా వార్తలు
- యాదగిరిగుట్ట ఈవోగా భవాని శంకర్
- పార్ట్‌టైం జాబ్ చేశారనే అనుమానంతో అమెరికాలో ఇండియన్ స్టూడెంట్స్ అరెస్ట్!
- JEE Main 2026 : అడ్మిట్ కార్డులు విడుదల..
- చిన్నస్వామిలో మ్యాచ్‌లకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
- ఏపీ గేమ్ ఛేంజర్ గ్రీన్ అమోనియా ప్రాజెక్ట్..
- అమెరికా: L1 వీసాపై పని లేకుండా ఉంటే ఏమవుతుందో తెలుసా?
- పట్టాలెక్కిన తొలి వందే భారత్ స్లీపర్ రైలు
- అలా చేస్తే వదిలేదే లేదు: సీపీ సజ్జనార్
- మర్డర్ వైరల్ వీడియోపై సౌదీ అరేబియా క్లారిటీ..!!
- బహ్రెయిన్ లో కోల్డ్ మార్నింగ్..పడిపోయిన ఉష్ణోగ్రతలు..!!







