దుబాయ్ ఎయిర్పోర్ట్ నుంచి వెళ్ళే ప్రయాణీకులకు ఉచిత ఐస్ క్రీమ్
- June 14, 2018
దుబాయ్:దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ నుంచి ప్రయాణించే ప్రయాణీకులకు జూన్ 15 నుంచి ఉచితంగా ఐస్ క్రీమ్‌ని అందించనున్నారు. ఎమిరేట్స్ వెల్లడించిన వివరాల ప్రకారం టెర్మినల్ 3 డిపాచ్యుర్ వద్ద, ట్రాన్సిట్ ఏరియాస్ వద్ద జూన్ 15 నుంచి ఆగస్ట్ 31 వరకు ప్రయాణీకులకు ఐస్ క్రీమ్ కప్స్ అందించనున్నారు. ఎమిరేట్స్ ఫ్లైట్ కేటరింగ్ (ఇకెఎఫ్సి), ఎంపరర్ బ్రాండ్‌పై ఈ ఐస్ క్రీమ్‌ని తయారు చేయనున్నారు. ఐదు ఫ్లేవర్స్‌లో ఈ ఐస్ క్రీమ్స్ అందుబాటులో వుంటాయి. చాకొలేట్, వెనీలా, డేట్ మరియు అరబిక్ కాఫీ, మాంగో సార్బెట్, లెమన్ సార్బెట్ వంటి ఫ్లేవర్లలో ఐస్ క్రీమ్స్ లభ్యమవుతాయి.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







