డ్రిఫ్టింగ్: ఒమన్‌లో ఒకరి అరెస్ట్
- June 14, 2018
మస్కట్:రోడ్లపై ప్రమాదకర రీతిలో డ్రిఫ్టింగ్‌కి పాల్పడ్డ ఓ డ్రైవర్ని అరెస్ట్ చేశారు. డ్రిఫ్టింగ్‌కి సంబందించిన వీడియో సోషల్ మీడియాలో అప్లోడ్ అవడంతో నిందితుడ్ని గుర్తించి, అరెస్ట్ చేయగలిగారు పోలీసులు. వీడియో క్లిప్ ఆధారంగా నిందితుడిపై కేసులు నమోదు చేశామని రాయల్ ఒమన్ పోలీస్ వెల్లడించింది. సౌత్ అల్ షర్కియా గవర్నరేట్ పరిధిలోని జలాన్ బని బు అలిలో ఈ ఘటన చోటు చేసుకుంది. నిందితుడితోపాటు, డ్రిఫ్టింగ్‌కి వినియోగించిన కారునీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
తాజా వార్తలు
- తెలంగాణాలో వణికిస్తున్న చలి..
- మరో నాలుగు వందేభారత్ రైళ్లను ప్రారంభించిన ప్రధాని మోదీ
- శంకర నేత్రాలయ యూఎస్ఏ ఫండ్రైజర్ విజయవంతం
- ఢిల్లీ ఎయిర్‌పోర్టులో 800కి పైగా విమానాలు ఆలస్యమయ్యాయి
- మాలిలో ఐదుగురు భారతీయుల కిడ్నాప్ చేసిన గుర్తుతెలియని దుండగులు
- అమెరికా వీసా, గ్రీన్ కార్డ్ నిబంధనలు కఠినం..
- సౌదీ లో రియల్ ఎస్టేట్ కంపెనీకి SR3.7 మిలియన్ల జరిమానా..!!
- ఓన నిలవ్ 2025: గ్రాండ్ ఓనం వేడుకలు..!!
- కువైట్‌లో వందేమాతరం 150వ వార్షికోత్సవ వేడుకలు..!!
- ఫేక్ ఎమిరటైజేషన్ను అరికట్టడానికి యూఏఈలో న్యూ రూల్స్..!!







