ఒమన్‌లో రోడ్డు మూసివేత
- June 15, 2018
మస్కట్: అల్ జఫ్నాయన్ - అల్ అన్సాబ్ రోడ్డు, జూన్ 17 ఉదయం నుంచి జూన్ 19 ఉదయం వరకు మూసివేయబడ్తుందని మస్కట్ మునిసిపాలిటీ పేర్కొంది. కన్స్ట్రక్షన్ వర్క్ నేపథ్యంలో ఈ రోడ్డుని తాత్కాలికంగా మూసివేస్తున్నారు. మస్కట్ మునిసిపాలిటీ ఈ మేరకు ఆన్లైన్లో ఓ ప్రకటన జారీ చేసింది. రాయల్ ఒమన్ పోలీస్తో కలిసి మస్కట్ మునిసిపాలిటీ ఈ మూసివేతను అమలు చేస్తోంది. వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్ని ఎంచుకోవాల్సి వుంటుంది.
తాజా వార్తలు
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం
- ఉక్రెయిన్‌లో బస్సుల పై దాడి.. 33 మంది దుర్మరణం
- UAE Pavilion draws strong visitor turnout on opening day of Marrakech Airshow 2026
- విమాన ప్రయాణికులకు మరో షాక్.. ఛార్జీలు పెంచిన ఎయిరిండియా
- సంగీతం మరియు నృత్యం ద్వారాకంటి వెలుగు
- అమెజాన్‌లో మరోసారి ఉద్యోగ కోతలు
- ఆటిజం పై అపోహలు వీడాలి: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- సౌదీలో ఉద్రిక్తతలు.. రియాద్‌కు ఇండిగో, ఎయిరిండియా విమాన సర్వీసులు రద్దు
- శ్రీవారి భక్తుల కోసం ‘గరుడ’ యాప్







