బహ్రెయిన్: 55 మంది ఖైదీలకు క్షమాభిక్ష
- June 15, 2018
బహ్రెయిన్: కింగ్ హమాద్ బిన్ ఇసా అల్ ఖలీఫా, 155 మంది ఖైదీలకు క్షమాభిక్ష ఇచ్చారు. దీనికి సంబంధించి రాయల్ డిక్రీని విడుదల చేయడం జరిగింది. ఈద్ అల్ ఫితర్ నేపథ్యంలో ఈ శుభవార్తను అందించారు కింగ్. తమ తప్పుల్ని సరిదిద్దుకుని, సాధారణ పౌరుల్లా జీవనం గడపడంతోపాటుగా, బహ్రెయిన్ అభివృద్ధిలో పాల్గొనేందుకు వీలుగా ఖైదీలకు ఈ అవకాశం కల్పిస్తున్నట్లు అధికారిక వర్గాలు తెలిపాయి.
తాజా వార్తలు
- దుబాయ్లో షేరింగ్ వసతికి అనుమతించిన ప్రాంతాల పూర్తి జాబితా..
- ఖతార్లో డ్రైవింగ్ స్కూళ్లకు కొత్త నిబంధనలు..!!
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం
- ఉక్రెయిన్లో బస్సుల పై దాడి.. 33 మంది దుర్మరణం
- UAE Pavilion draws strong visitor turnout on opening day of Marrakech Airshow 2026
- విమాన ప్రయాణికులకు మరో షాక్.. ఛార్జీలు పెంచిన ఎయిరిండియా
- సంగీతం మరియు నృత్యం ద్వారాకంటి వెలుగు
- అమెజాన్లో మరోసారి ఉద్యోగ కోతలు
- ఆటిజం పై అపోహలు వీడాలి: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా







