బహ్రెయిన్ లో ఉష్ణోగ్రతలు పెరగనున్నాయ్
- June 16, 2018
బహ్రెయిన్: మిటియరాలజికల్ డైరెక్టర్ - మినిస్ట్రీ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ అండ్ టెలికమ్యూనికేషన్స్ రానున్న రోజుల్లో వాతావరణం క్రమంగా వేడెక్కనుందని పేర్కొంది. ఈ రోజు వాతావరణంలో ఉష్ణోగ్రతలు అధికంగా వుంటాయని వెదర్ ఫోర్కాస్ట్ వెల్లడించింది. అత్యధికంగా 41 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. బలమైన గాలులు వీస్తాయి గనుక అప్రమత్తంగా వుండాలనీ, వేడి నేపథ్యంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు.
తాజా వార్తలు
- తొలి వన్డేలో న్యూజిలాండ్ పై భారత్ విజయం
- NEET UG సిలబస్ విడుదల
- తప్పు ఒప్పుకొన్న X..అశ్లీల పోస్టుల తొలగింపు
- అత్యంత ఘనంగా జరిగిన సూపర్ స్టార్ కృష్ణ కాంస్య విగ్రహావిష్కరణ
- మేడారం జాతరలో 30 మెడికల్ క్యాంపులు ఏర్పాటు: మంత్రి రాజనర్సింహ
- APSPDCL కు జాతీయ అవార్డులు
- నా యూట్యూబ్ వీడియోల్లో ప్రతి లైన్ ఫ్యాక్ట్ చెక్ చేసినదే: ధృవ్ రాఠీ
- సోమాలియా సార్వభౌమాధికారానికి OIC మద్దతు..!!
- షార్జాలో తప్పిపోయిన డాగ్..నెల రొజుల తర్వాత దొరికింది..!!
- స్వర్ణభారత్ ట్రస్ట్ ముచ్చింతల్లో సంక్రాంతి సంబరాలు







