ఘోర ప్రమాదం: డ్రైవర్ని రక్షించిన దుబాయ్ పోలీస్
- June 17, 2018
దుబాయ్:కారుతో సహా ఓ వ్యక్తి 15 మీటర్ల పిట్లో పడిపోగా, అత్యంత చాకచక్యంగా దుబాయ్ పోలీసులు బాధితుడ్ని రక్షించారు. ఈ ఘటన అల్ఖవనీజ్ ప్రాంతంలో చోటు చేసుకుంది. దుబాయ్ సివిల్ డిఫెన్స్ - దుబాయ్ పోలీస్ సమన్వయంతో డ్రైవర్ని రక్షించగలిగారు. ఈద్ అల్ ఫితర్ రోజన.. అంటే, శుక్రవారం ఈ ఘటన జరిగింది. సివిల్ డిఫెన్స్‌కి చెందిన స్పెషలైజ్డ్ స్క్వాడ్, సంఘటనా స్థలానికి చేరుకుని డ్రైవర్ని రక్షించగా, ఈ ఘటనలో అతనికి స్వల్ప గాయాలయ్యాయి. వెంటనే అతన్ని ఎయిర్ లిఫ్ట్ చేసి, అవసరమైన వైద్య చికిత్స అందించారు.
తాజా వార్తలు
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!
- బహ్రెయిన్–మలేషియా మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- రియాద్ మెట్రో..రెడ్ లైన్‌లోని 5 స్టేషన్లలో సర్వీసులు నిలిపివేత..!!
- డే పార్క్ గా దుబాయ్ గార్డెన్ గ్లో..!!
- ఓల్డ్ దోహా పోర్టులో ఖతార్ బోట్ షో 2025 ప్రారంభం..!!
- కువైట్ వింటర్ వండర్ల్యాండ్ ఓపెన్..!!
- రైనా, శిఖర్ ధావన్ ల పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సీపీ సజ్జనార్
- వందేమాతరం తరతరాలకు ఓ స్ఫూర్తి: ప్రధాని మోదీ
- అయ్యప్ప భక్తులకు శుభవార్త..60 స్పెషల్ రైళ్లు
- పేటీఎం నుంచి ట్రావెల్ బుకింగ్ యాప్







