బహ్రెయిన్ సమ్మర్ ఫెస్టివల్ ప్రారంభం
- June 18, 2018
బహ్రెయిన్ అథారిటీ ఫర్ కల్చర్ అండ్ యాంటిక్స్ (బిఎసిఎ), ఈ ఏడాది బహ్రెయిన్ సమ్మర్ ఫెస్టివల్ని ప్రారంభించనుంది. ఆగస్ట్ 18 వరకు ఈ ఫెస్టివల్ జరుగుతుంది. 'ముహర్రాక్ క్యాపిటల్ ఆఫ్ ఇస్లామిక్ కల్చర్' పేరుతో ఈ ఈవెంట్ జరగనుంది. 10వ ఎడిషన్ బహ్రెయిన్ సమ్మర్ ఫెస్టివల్, రెండు నెలలపాటు అంగరంగ వైభవంగా సందర్శకుల్ని అలరించేందుకు సిద్ధమయ్యింది. మల్టీ కల్చరల్, ఫ్యామిలీ అండ్ క్రియేటివ్ వర్క్ షాప్స్కి ఈ ఈవెంట్ వేదిక కానుంది. చారిత్రక అరద్ ఫోర్ట్ వద్ద నఖూల్ టెంట్లో ఈ ఈవెంట్ జరుగుతుంది. చిల్డ్రన్ యాక్టివిటీస్, వర్క్ షాప్స్ ఇక్కడ ఇతర ప్రధాన ఆకర్షణలు. నఖూల్, నఖూలా ప్రతిరోజూ సాయంం 7 గంటల నుంచి 9 గంటల వరకు (ఆదివారం మినహా) సందర్శకులకు ఆకర్షణ పలుకుతున్నాయి ఈ ఈవెంట్ కోసం.
తాజా వార్తలు
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!
- బహ్రెయిన్–మలేషియా మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- రియాద్ మెట్రో..రెడ్ లైన్లోని 5 స్టేషన్లలో సర్వీసులు నిలిపివేత..!!
- డే పార్క్ గా దుబాయ్ గార్డెన్ గ్లో..!!
- ఓల్డ్ దోహా పోర్టులో ఖతార్ బోట్ షో 2025 ప్రారంభం..!!
- కువైట్ వింటర్ వండర్ల్యాండ్ ఓపెన్..!!
- రైనా, శిఖర్ ధావన్ ల పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సీపీ సజ్జనార్
- వందేమాతరం తరతరాలకు ఓ స్ఫూర్తి: ప్రధాని మోదీ
- అయ్యప్ప భక్తులకు శుభవార్త..60 స్పెషల్ రైళ్లు
- పేటీఎం నుంచి ట్రావెల్ బుకింగ్ యాప్







