6.85 కోట్ల మంది సొంత దేశాలను వదిలివెళ్తున్నారు
- June 19, 2018
2017 చివరి నాటికి ప్రపంచవ్యాప్తంగా 6.85కోట్ల మంది తమ దేశాల నుంచి వెళ్లిపోయినట్లు ఐరాస ప్రకటించింది. నిత్యం అల్లర్లు, యుద్ధాలు, మారణహోమాలతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పొరుగు దేశాలకు వలసపోతున్నారు. ప్రపంచం మొత్తం మీద ప్రతి 110 మందిలో ఒకరికి బలవంతంగా తమ దేశాన్ని విడిచిపెట్టాల్సిన పరిస్థితి వస్తోందని తెలిపింది.ఇలా వలసలు పోతున్న వారిలో 70శాతం మంది కేవలం 10 దేశాలకు చెందినవారే కావడం గమనార్హం.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







