బహ్రెయిన్:లోకల్ యాంకర్ అభ్యర్థనకు తిరస్కరణ
- June 21, 2018
బహ్రెయిన్:మాజీ లా మేకర్ని అవమానించిన కేసులో యాంకర్ మేన్‌కి విధింపబడ్డ జైలు శిక్షను రద్దు చేయాలన్న అభ్యర్థనను న్యాయస్థానం తిరస్కరించింది. మాజీ ఎంపీ మొహమ్మద్ ఖాలిద్‌ని 53 ఏళ్ళ నిందితుడు అవమానించడంతో నిందితుడికి మూడు నెలల జైలు శిక్ష విధించింది న్యాయస్థానం. అయితే నిందితుడు, తనకు విధించిన జైలు శిక్షను, సోషల్ సర్వీస్‌తో రీప్లేస్ చేయాల్సిందిగా అభ్యర్థించడం జరిగింది. అయితే నిందితుడి అభ్యర్థనను న్యాయమూర్తి కొట్టి పారేశారు.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







