బహ్రెయిన్:వీడియో కాల్స్ ద్వారా చిన్నారులతో విచారణ
- June 21, 2018
బహ్రెయిన్:చిన్నారుల్ని విచారించడం కోసం వీడియో కాల్ విధానాన్ని ఫ్యామిలీ అండ్ చైల్డ్ ప్రాసిక్యూషన్ ప్రారంభించనుంది. వివిధ కేసుల్లో విక్టిమ్స్, విట్నెస్ లేదా సస్పెక్ట్ అయి వున్న చిన్నారుల్ని విచారించేందుకోసం ఈ విధానాన్ని అమల్లోకి తెస్తున్నట్లు చీఫ్ ప్రాసిక్యూటర్ డాక్టర్ అలీ అల్ షువైఖ్ చెప్పారు. ఈ విధానం ద్వారా పిల్లలపై మానసిక ఒత్తిడి తగ్గుతుందనీ, ప్రశాంత వాతావరణంలో వారిని విచారించేందుకు వీలవుతుందని ఆయన వివరించారు. డిఫెన్స్ లాయర్లకు సైతం విచారణ తేలికవుతుందని చీఫ్ ప్రాసిక్యూటర్ అభిప్రాయపడ్డారు.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







