ఎన్టీఆర్ తో విభేదం.. స్పందించిన శ్రీనివాసరెడ్డి!
- June 21, 2018
గత కొద్ది రోజులుగా జూనియర్ ఎన్టీఆర్, కమెడియన్ కం హీరో శ్రీనివాసరెడ్డిల మధ్య వివాదం నడుస్తున్నట్టు సోషల్ మీడియాలో కథనాలు వస్తున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ 'అరవింద సమేత వీరరాఘవ' సెట్లో ఎన్టీఆర్‌కు దూరంగా ఉంటున్నారని శ్రీనివాసరెడ్డి పై రూమర్లు వచ్చాయి. అయితే ఈ రూమర్లపై స్పందించిన శ్రీనివాసరెడ్డి తనకు,ఎన్టీఆర్ కు మధ్య ఎటువంటి వివాదాలు లేవని.. కొద్ది రోజుల కిందట వీటిని తాను సోషల్ మీడియాలో చూసి.. సెట్లో ఎన్టీఆర్ తో సెల్ఫీ తీసుకుని నా పేస్ బుక్ అకౌంట్ లో పోస్ట్ చేశానని.. అయితే ఎన్టీఆర్ ఇటువంటి రూమర్లు పెద్దగా పట్టించుకోడని అన్నారు. ఇదిలావుంటే శ్రీనివాసరెడ్డి నటించిన 'జంబలకిడి పంబ' చిత్రం ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది.
తాజా వార్తలు
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!