ఫేక్ బాంబ్: బహ్రెయినీ టీనేజర్‌కి జైలు
- June 22, 2018
హై క్రిమినల్ కోర్టు ఓ బహ్రెయినీ యువకుడికి మూడేళ్ళ జైలు శిక్ష విధించింది. నిందితుడు, తన సోదరుడితో కలిసి ఫేక్ బాంబు తయారీలో నైపుణ్యం సంపాదించినట్లు విచారణలో నిర్ధారణ అయ్యింది. 2016, మే 22న జిద్ అలి ప్రాంతంలో ఓ డివైజ్‌ని కనుగొన్నారు. ఈ హోక్స్ బాంబ్‌ని ప్లాస్టిక్ బాక్స్‌తో తయారు చేశారు. ఎంపీ3 గ్యాడ్జెట్‌తో కనెక్ట్ చేసి, టేప్ చేశారు. ఈ ఘటనలో విచారణ చేపట్టిన పోలీసులు నిందితుడ్ని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో నిందితుడు తన నేరాన్ని అంగీకరించాడు. జిద్ అలి ప్రాంతంలో ఎక్కువగా జనం గుమికూడే ప్రాంతంలో ఆ ఫేక్ బాంబ్‌ని పెట్టి, జనాన్ని భయపెట్టాలనుకున్నట్టు నిందితుడు తెలిపాడు. తీవ్రవాద భావజాలంతోనే ఈ ఫేక్ బాంబ్‌ని నిందితుడు తయారు చేసినట్లు ప్రాసిక్యూటర్స్ తెలిపారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..