లండన్ లో సూర్య మూవీ..సయేషా సైగల్ హీరోయిన్.
- June 22, 2018
తమిళ స్టార్ హీరో సూర్య తాజాగా కె వి ఆనంద్ దర్శకత్వంలో ఒక తమిళ మూవీ చేయున్నాడు.. ఈ మూవీలో సయేషా సైగల్ హీరోయిన్.. త్వరలోనే ఈ మూవీ షూటింగ్ కోసం లండన్ వెళ్లనుంది..ఈ సినిమాలో సూర్య నాలుగు విభిన్నమైన గెటప్స్ లో కనిపించనున్నాడట.ఈ నాలుగు సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయని చిత్ర యూనిట్ అంటున్నది. ఈ సినిమాలో అల్లు శిరీష్ కీలకపాత్రలో కనిపించనున్నాడు..
తాజా వార్తలు
- దుబాయ్లో షేరింగ్ వసతికి అనుమతించిన ప్రాంతాల పూర్తి జాబితా..
- ఖతార్లో డ్రైవింగ్ స్కూళ్లకు కొత్త నిబంధనలు..!!
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం
- ఉక్రెయిన్లో బస్సుల పై దాడి.. 33 మంది దుర్మరణం
- UAE Pavilion draws strong visitor turnout on opening day of Marrakech Airshow 2026
- విమాన ప్రయాణికులకు మరో షాక్.. ఛార్జీలు పెంచిన ఎయిరిండియా
- సంగీతం మరియు నృత్యం ద్వారాకంటి వెలుగు
- అమెజాన్లో మరోసారి ఉద్యోగ కోతలు
- ఆటిజం పై అపోహలు వీడాలి: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా







