దోహా ఎయిర్‌పోర్ట్‌లో కువైటీ గోల్ కీపర్ నిర్బంధం
- June 22, 2018కువైటీ గోల్ కీపర్ నవాఫ్ అల్ ఖాల్ది, దోహాలోని హమాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో నిర్బంధానికి గురయ్యారు. సెక్యూరిటీ సిబ్బంది ఆయన్ని నిర్బంధించారు. ఈ మేరకు ఓ వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ అయ్యింది. ఈ వీడియోలో ఖాలిద్ మాట్లాడుతూ, తన మొబైల్ ఫోన్, పలు ఎలక్ట్రానిక్ డివైజెస్‌ని భద్రతా సిబ్బంది సీజ్ చేసినట్లు పేర్కొన్నారు. కుటుంబ సభ్యుల్నిగానీ, కువైట్ ఎంబసీనిగానీ సంప్రదించేందుకు అవకాశం లేకుండా చేశారని ఆరోపించారాయన. ఖతార్ ఎయిర్‌పోర్ట్‌లో తనను వేధించినట్లు ఆయన చెప్పారు. ఖతారీ సోదరులు తనకు జరిగిన ఈ అవమానం పట్ల స్పందించాలని ఆయన పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్..
- ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి పై ఈసీ బదిలీ వేటు
- వాట్సాప్ అకౌంట్ ‘రిస్ట్రిక్షన్’ ఫీచర్ వచ్చేస్తోంది..
- అబుదాబిలో ప్రధాని మోడీ గెలవాలని పూజలు
- కార్ మెకానిక్ పై దాడి.. కారు ఓనర్ కు 3ఏళ్ల జైలుశిక్ష
- షార్జా హడిబా క్షేత్రంలో కొత్త గ్యాస్ నిల్వలు
- కైరో వీధిలో కొత్త టన్నెల్ ప్రారంభం
- ఫుడ్ పాయిజనింగ్ ఘటనపై ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదిక
- సముద్ర నౌకలను తనిఖీ చేసిన అధికారులు
- ఒమన్‌లో విస్తరిస్తున్న తుఫాన్..?